kntv
kntv

అనుబంధానికి అద్దం పట్టిన YS జగన్..!!

1 month ago

ముద్రగడ్డ  మృతదేహాన్ని స్వయంగా భుజానికెత్తుకుని ఆయనతో తనకున్న అనుబంధానికి YS జగన్ అద్దం పట్టారు.

ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి,స్వయంగా పాడే మోయడంతో ముద్రగడ తో ఉన్న బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించింది.భౌతికంగా ముద్రగఢ దూరం ఐనా కుటుంబానికి  అండగా ఉంటూ, వైయస్ ఆర్ సిపి తో బంధం పదిలంగా ఉంటుంది .