kntv
kntv

"పవన్ నియామకం పై పలువురు హర్షం"..!!

1 hour ago

అంబేద్కర్ ఇండియా మిషన్  వ్యవస్థాపక అధ్యక్షులు

రాష్ట్ర మాజీ డీజీపీ PV సునీల్ కుమార్ ( IPS)ఆదేశాల మేరకు, రాష్ట్ర సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ జెల్లీ సారధ్యంలో , ఏలూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడుగా అండుగుల పవన్ ను నియమించారు.

ఈ నియామకం పై పలువురు AIM సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.తనకు అవకాశం కల్పించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.