kntv
kntv

భారత్-అమెరికా మధ్యంతర ట్రేడ్ ఒప్పందం సిద్ధం

1 month ago

భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. సరైన సమయంలో దీనిపై సంతకాలు జరుగుతాయని చెప్పారు. అయితే భారత్‌కు ఇతర పోటీ దేశాలపై తులనాత్మక ప్రయోజనం కల్పించే కీలక అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.