kntv
kntv

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు.. డీఎంకే హెచ్చరిక

6 hours ago

తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలకు పాల్పడుతోందని డీఎంకే ఆరోపించింది. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.