kntv
kntv

పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకమైన సవరణ ఆర్డిఓ

1 hour ago

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-2026 కార్యక్రమాల పురోగతిపై 72-గుడివాడ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ ఆధ్వర్యంలో సోమవారం గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో సహాయ ఓటరు నమోదు అధికారులు (AEROలు), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని సవరణ ప్రక్రియపై చర్చించారు.