kntv
kntv

రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలి.. సజ్జల డిమాండ్

1 month ago

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీశైలం వరదలు తగ్గడం, ఎగువ ప్రాజెక్టుల ప్రభావంతో రాయలసీమ, నెల్లూరులో నీటి సంక్షోభం ఏర్పడుతోందన్నారు. ఈ అంశంపై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు.

Click here to Read More
Previous Article
ఆమ్లెట్ ప్రాణం తీసింది. అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య
Next Article
పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకమైన సవరణ ఆర్డిఓ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment