kntv
kntv

ఆమ్లెట్ ప్రాణం తీసింది. అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

1 month ago

శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు ఆమ్లెట్ వేయగా, చిన్న కొడుకుకు ఎందుకు వేయలేదని అత్తతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. తరచూ అత్త వేధింపులు, భర్త మద్దతు లేకపోవడంతో మనస్తాపానికి గురైన షర్మిల (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
పూలింగు భూసేకరణ వివాదం.. ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు
Next Article
రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలి.. సజ్జల డిమాండ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment