kntv
kntv

విజయనగరంలో రూ.1,200 కోట్ల బెర్రీ అల్లాయ్స్ పెట్టుబడి

6 hours ago

కోల్‌కతాకు చెందిన బెర్రీ అల్లాయ్స్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉక్కు, లోహాల తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుంది.