kntv
kntv

నాగార్జునపై ఒట్టు వేసి చెబుతున్నా:బెస్ట్ యాక్టర్ అఖిల్

4 hours ago

లెనిన్' సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ.. అఖిల్ అక్కినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు. "అక్కినేని కుటుంబంలో నువ్వే బెస్ట్ యాక్టర్.. ఈ మాట నాగార్జునపై ఒట్టు వేసి చెబుతున్నా" అంటూ ట్వీట్ చేశారు. అఖిల్ నటనతో పాటు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరునూ ఆర్జీవీ అభినందించారు.