kntv
kntv

'కొరియన్ కనకరాజు' టీజర్ రిలీజ్.. వరుణ్ తేజ్ మాస్ ట్రీట్!

2 hours ago

'బలమైన కారణముంటే కానీ మందు ముట్టను కదా!' అంటూ ప్రారంభమైన #KoreanKanakaraju టీజర్ ఆకట్టుకుంటోంది. పెనుగొండ నుంచి సియోల్ వరకు సాగే కథలో ఫాంటసీ అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. వరుణ్ తేజ్ మాస్ లుక్, రితికా నాయక్, తమన్ సంగీతం, సత్య కామెడీ టీజర్‌కు బలంగా నిలిచాయి. చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.