kntv
kntv

ఫారోల కాలం నాటి అద్భుతం!ఈజిప్టులో 3500 ఏళ్ల నాటి సమాధి

3 hours ago

ఈజిప్టులో మరో అరుదైన పురాతన సమాధి వెలుగుచూసింది. లక్సోర్‌లో డచ్ పురావస్తు బృందం ఫారోల కాలానికి చెందిన 'పసేర్' సమాధిని గుర్తించింది. ఇందులో రంగురంగుల గోడచిత్రాలు, భూగర్భ ఖనన గదులు, ప్రార్థనా మందిరం బయటపడ్డాయి. ఈ ఆవిష్కరణ ఈజిప్టు చరిత్రలోని మరిన్ని రహస్యాలను వెలికితీయనుంది.