kntv
kntv

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

1 month ago

భుజం శస్త్రచికిత్స అనంతరం ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.