kntv
kntv

గోడగూచి కథ.. బాలిక భక్తికి ప్రత్యక్షమైన పరమశివుడు

1 month ago

శివభక్తుడైన శివదేవుడు ప్రతిరోజూ శివుడికి పాలు నివేదించేవాడు. ఒకసారి ఊరికి వెళ్లాల్సి రావడంతో ఆ బాధ్యతను తన చిన్న కుమార్తెకు అప్పగించాడు. బాలిక అమాయక భక్తికి పరమశివుడు ప్రత్యక్షమై పాలను స్వీకరించాడు. తండ్రి నమ్మకపోవడంతో చివరికి శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలిక "గోడగూచి"గా ప్రసిద్ధి చెందింది.