kntv
kntv

ఏఐతో ప్రపంచంలోనే అధునాతన సరిహద్దు భద్రత: అమిత్ షా

1 month ago

ప్రపంచంలోనే అత్యాధునిక ఏఐ ఆధారిత సరిహద్దు భద్రతా వ్యవస్థను 'స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్' కింద భారత్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సరిహద్దుల పర్యవేక్షణ, చొరబాట్ల గుర్తింపు, భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.