kntv
kntv

స్థిరంగా బంగారం ధరలు.. నగరాల వారీగా రేట్లు

59 minutes ago

సెప్టెంబర్ 6న బంగారం ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నా యి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,54,800, 22 క్యారెట్ల ధర రూ.1,41,900గా ఉంది. హైదరాబాద్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.2.50 లక్షలు, హైదరాబాద్‌లో రూ.2,54,900గా నమోదైంది.