kntv
kntv

ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా అయోధ్య రామాలయం

48 minutes ago

అయోధ్య రామాలయం 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది. గర్భగుడికి వెండి పైకప్పు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనున్న ఈ ఆలయంలో ఒకేసారి 10 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
వెలిగల్లు కుడి కాలువకు సాగునీరు విడుదల: మంత్రి మండిపల్లి
Next Article
మమ్ముట్టి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రేపే విడుదల

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment