kntv
kntv

క్యాన్సర్‌ను పసిగట్టే కుక్కలు- పరిశోధనల్లో కీలక విషయాలు

58 minutes ago

క్యాన్సర్‌తో పాటు పార్కిన్సన్‌, కోవిడ్‌-19 వంటి వ్యాధులను గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వొచ్చని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు సూచిస్తున్నాయి. మనుషుల శరీరం నుంచి వెలువడే ప్రత్యేక వాసనలను గుర్తించే కుక్కల సామ ర్థ్యంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.