kntv
kntv

బ్రహ్మరథం -విశాఖ వాసులు తొలి పిన్న వయసు మేయర్ శ్రావణి

7 minutes ago

బ్రహ్మరథం పట్టిన విశాఖ వాసులు- శ్రమించే శ్రావణి కు మేయర్ పదవి ( కూటమి) కి సొంతం.గత కొన్ని రోజులుగా విశాఖ ప్రజల యొక్క మనోభావాలను బయటపెట్టిన తొలి ఉదయం పత్రిక - ముక్క శ్రావణి కి ప్రజలు అత్యధిక మెజారిటీతో అందలం కట్టారు. అతి పిన్న వయసులో వృత్తిరీత్యా ఫిజియోథెరపీ డాక్టర్ అయిన శ్రావణి ప్రజల సమస్యలపై చూపించిన శ్రద్ధ కు నిలువెత్తు నిదర్శనం.

Click here to Read More
Previous Article
సీతారామపురం పీహెచ్‌సీలో ఆశా సమీక్ష కార్యక్రమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment