kntv
kntv

సీతారామపురం పీహెచ్‌సీలో ఆశా సమీక్ష కార్యక్రమం

8 minutes ago

సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలకు సమీక్ష నిర్వహించారు. వైద్యులు స్వప్న, నిఖిల్ నవజాత శిశువుల సంరక్షణ, తల్లిపాల ప్రాముఖ్యత, పౌష్టికాహారం, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సూచనలు వివరించాలని సూచించారు.

Click here to Read More
Previous Article
నందికొట్కూరులో వైసీపీ జయభేరి.. ఛైర్‌పర్సన్‌గా ఫాతిమా బీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment