kntv
kntv

రామప్ప ఆలయంలో ప్రాచీన ‘సోమసూత్రం’ పునరుద్ధరణ

28 minutes ago

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయంలో ప్రాచీన ‘సోమ సూత్రం’ను ఏఎస్‌ఐ హైదరాబాద్‌ బృందం విజయవంతంగా పునరుద్ధ రించింది. 3డీ మ్యాపింగ్‌, ఎండోస్కోపిక్‌ కెమెరాలు, సాఫ్ట్‌ డ్రిల్లింగ్‌తో నిర్మాణానికి నష్టం కలగ కుండా పూడిక తొలగించారు. దీంతో భక్తులు ఆగమశాస్త్రం ప్రకారం అభిషేకాలు చేసుకోవచ్చు.

Click here to Read More
Previous Article
శ్రీపాదరావు సెంట్రల్‌ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Next Article
గణేష్‌ ఉత్సవాలపై డీజే నిర్వాహకులకు పోలీసుల సూచనలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment