kntv
kntv

భారత్‌కు లక్సెంబర్గ్‌ ఉప ప్రధాని జేవియర్‌ బెట్టెల్‌

1 hour ago

లక్సెంబర్గ్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి జేవియర్‌ బెట్టెల్‌ మూడు రోజుల అధి కారిక పర్యటన కోసం సోమవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. సెప్టెంబర్‌ 7 నుంచి 9 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అనం తరం చెన్నైలో IIT మద్రాస్‌, SES క్యాంపస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు.