kntv
kntv

కాశ్మీర్‌లో సీజన్ తొలి మంచు.. పెరిగిన చలి

44 minutes ago

కాశ్మీర్‌లో శీతాకాలం మొదలైంది. బందిపోరా జిల్లాలోని గూరెజ్‌ వ్యాలీ తులైల్ ప్రాంతంలో సీజన్‌లో తొలి మంచు కురిసింది. లడఖ్ సరిహద్దుకు సమీపంలోని కబుల్ గలీ మంచుతో తెల్లని దుప్పటిలా మారింది. దీంతో లోయలో చలి తీవ్రత పెరిగింది.