kntv
kntv

శ్రీకృష్ణ తత్వం.. మానవ జీవితానికి మార్గదర్శనం

3 hours ago

శ్రీకృష్ణుడి జీవితం మానవ జీవనానికి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకం. ప్రేమ, స్నేహం, ధైర్యం, జ్ఞానం, నాయకత్వం, ఆనందానికి ప్రతీకగా నిలిచిన కృష్ణుడు.. బాలలీలల నుంచి భగవద్గీత బోధ వరకు ప్రతి ఘట్టంలోనూ గొప్ప తాత్త్విక సందే శాన్ని అందించాడు. కృష్ణాష్టమి సందర్భంగా జగద్గురువైన శ్రీకృష్ణుడిని భక్తిశ్ర ద్ధలతో స్మరించుకుందాం.