kntv
kntv

ఏపీ లొ పెరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్.

43 minutes ago

ఏపీలో 28 జడ్పీలు.. పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు.రాష్ట్రంలో 13 నుంచి 28కి పెరిగిన జిల్లా పరిషత్‌లు.కొత్త జడ్పీల పరిధిలోకి 660 మండల పరిషత్‌లు.అదనంగా 15 సీఈఓ, 15 డిప్యూటీ సీఈఓ పోస్టుల ఏర్పాటు.సెప్టెంబర్ 24 తర్వాత అమల్లోకి రానున్న పునర్వ్యవస్థీకరణ.

Click here to Read More
Previous Article
పులివెందుల: కదలని మురుగు నీరు పట్టించుకోని అధికారులు
Next Article
కొత్త NTR భరోసా పెన్షన్ లకు దరఖాస్తు చేసుకోండి MLA కాగిత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment