kntv
kntv

బెంగళూరు మాజీ మేయర్ మనవరాలి పెళ్ళి వేడుకలో గూడా సోము

54 minutes ago

శ్రీ సత్య సాయి జిల్లా, కొత్తచెరువు: 

కొత్తచెరువుకి చెందిన విజయ్ కుమార్   బెంగళూరు లో స్థిరపడ్డారు. బెంగళూరు నగర మేయర్ గా సేవలందించారు. అయన ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నాయకుడు గూడా సోమశేఖర, చిన్న కోనప్ప గారి సోమశేఖర, కెంపుల జనార్ధన్, చిన్న కోనప్ప గారి మంజునాథ్ బెంగళూరు లోని చంద్రోదయా కళ్యాణ మండపంలో విజయ  కుమార్ మనవరాలి  వివాహ వేడుకలో పాల్గొన్నారు. 

Click here to Read More
Previous Article
నంద్యాల పార్లమెంట్ కమిటీ జనసేన పార్టీ నాయకులు బోయ భాస్కర్
Next Article
భైరవుడి విగ్రహాన్ని చూసిన శిశు మందిర్ చిన్నారులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment