kntv
kntv

కొడంగల్‌లో కొత్త అతిథి గృహం ప్రారంభం

1 hour ago

కొడంగల్ నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన అతిథి గృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనస భ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.