kntv
kntv

‘ఎపిక్’ ట్రైలర్‌ : ఆనంద్-వైష్ణవి కెమిస్ట్రీ హైలైట్

38 minutes ago

‘ఎపిక్’ ట్రైలర్‌ యువతను ఆకట్టుకుంటోంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూకే క్యాంపస్‌ రొమాన్స్‌, మధ్యతర గతి కుటుంబ వినోదంతో దర్శకుడు ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన ఈ యూత్‌ఫు ల్‌ లవ్‌స్టోరీపై అంచనాలు పెరిగాయి.