kntv
kntv

విద్యకు అధిదేవత సరస్వతీ దేవి విశిష్టత..

2 months ago

పూర్వం పిల్లలు చదువు ప్రారంభించే ముందు సరస్వతీ ప్రార్థన చేయడం ఆన వాయితీగా ఉండేది. విద్య, జ్ఞానం, వాక్కు, బుద్ధికి అధిష్ఠాన దేవతగా సరస్వతిని భావిస్తారు. ఆమెను ఆరాధిస్తే మేధాశక్తి, జ్ఞానం, ప్రతిభ పెరుగుతా యని, మతిమ రుపు, బుద్ధిమాంద్యం వంటి జాడ్యాలు తొలగుతాయని విశ్వాసం.