kntv
kntv

27 నక్షత్రాల విశిష్టత.. తెలుసుకోవాల్సిన విషయాలు

49 minutes ago

భారతీయ సంప్రదాయంలో 27 నక్షత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అశ్విని నుంచి రేవతి వరకు ప్రతి నక్షత్రానికి అధిదేవత, ప్రతీక, శక్తి, స్వభావం ఉంటా యి. జన్మ సమయంలో చంద్రుడు ఉన్న నక్షత్రమే జన్మ నక్షత్రం. నామకరణం, వివాహం, ముహూర్తాల్లో వీటిని పరిశీలిస్తారు. 27 నక్షత్రాలకు నాలుగు పాదాల చొప్పున 108 పాదాలు ఏర్పడతాయి.