kntv
kntv

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

55 minutes ago

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ కీలక నిర్ణయం! ప్రభుత్వంరూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను తొలుత ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టేందుకు అనుమతించింది. పాలిమర్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతా యని భావిస్తున్నారు. అయితే కాగితపు నోట్లు పూర్తిగా రద్దు కావు.. రెండూ సమాంత రంగా చలామణిలో ఉంటాయి.

Click here to Read More
Previous Article
కార్యకర్త కుమార్తె వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం
Next Article
బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌కు గిల్, గంభీర్.. కీలక భేటీ

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment