kntv
kntv

“లవ్ యూ బాబాయ్”.. పవన్‌కు రామ్ చరణ్ బర్త్‌డే విషెస్

44 minutes ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తనకు ఎప్పు డూ స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని పేర్కొంటూ, ఆయురారోగ్యాలు, సంతోషం, మరెన్నో అద్భుతమైన సంవత్సరాలు ఉండాలని ఆకాంక్షించారు. “లవ్ యూ బాబాయ్” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.