kntv
kntv

కొండాపురంలో ఘనంగా వైఎస్ వర్ధంతి

50 minutes ago

కొండాపురంలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.