kntv
kntv

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు లక్ష్మణ కుటాల

41 minutes ago

 ఆంప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ,అటవీ , గ్రామాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ప్రజా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రార్థిస్తూ తమ విధేయుడు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ , కదిరి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల.

Click here to Read More
Previous Article
“లవ్ యూ బాబాయ్”.. పవన్‌కు రామ్ చరణ్ బర్త్‌డే విషెస్
Next Article
“OG నుంచి OG వరకు ప్రేమే”.. పవన్‌కు సుజీత్ విషెస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment