kntv
kntv

అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ రాజీనామా

49 minutes ago

అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ తన పదవికి రాజీనామా చేశారు. సుమారు 18 నెలలుగా ఆ పదవిలో ఉన్న 41 ఏళ్ల డ్రిస్కోల్.. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌ తో నెలలుగా విభేదాలు కొనసాగిన నేపథ్యంలో తప్పుకున్నట్లు సమాచారం. ట్రంప్ అజెండాను అమలు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

Click here to Read More
Previous Article
పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట....
Next Article
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment