kntv
kntv

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే

39 minutes ago

వీరులపాడు: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ  ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని  విప్, నందిగామ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  పేర్కొన్నారు.  జుజ్జూరు గ్రామంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు  సామినేని ఉదయభాను, సమన్వయకర్త, తంబలపల్లి రమాదేవి , కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు  తంగిరాల సౌమ్య  పంపిణీ చేశారు.

Click here to Read More
Previous Article
అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ రాజీనామా
Next Article
*పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment