kntv
kntv

బహ్రైచ్‌లో రైలు సేవలు ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్!

34 minutes ago

బహ్రైచ్ జిల్లాలో నేపాల్‌గంజ్ రోడ్-నాన్పారా-బహ్రైచ్ రైలు సెక్షన్‌తో పాటు ఈ మార్గంలో రైలు సేవలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కనెక్టివిటీతో అభివృద్ధి వేగం పెరుగుతుందని యోగి పేర్కొన్నారు.