kntv
kntv

తిలక్ వర్మ దూకుడు.. అద్భుత షాట్లతో సెంచరీ!

1 hour ago

దులీప్ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్మురేపాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో నార్త్ జోన్‌తో జరుగు తున్న మ్యాచ్‌లో అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ 106 పరుగులతో సెంచరీ సాధించాడు.