kntv
kntv

మోదీ నాయకత్వంపై ఉజ్బెక్ అధ్యక్షుడి ప్రశంసలు!

46 minutes ago

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నా రు. ఇరు దేశాల సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 కోట్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.