kntv
kntv

బిష్కెక్‌లో భారత బృందానికి మోదీ అభివాదం!

43 minutes ago

 

కిర్గిజిస్థాన్‌లోని బిష్కెక్ అరేనాలో VI వరల్డ్ నొమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత బృందానికి అభివాదం చేశారు. ఈసారి భారత్ నుంచి మొత్తం 87 మంది పాల్గొంటున్నారు. వీరిలో 73 మంది క్రీడాకారులు, 10 మంది సాంస్కృతిక, 4 మంది శాస్త్రీయ విభాగాలకు చెందినవారు.