kntv
kntv

అఫ్గాన్ సిరీస్‌.. హార్దిక్, బుమ్రాపై ఉత్కంఠ!

51 minutes ago

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును త్వరలో ప్రకటిం చనున్నారు. టెస్టు మ్యాచ్‌ల తర్వాత టీ20 క్రికెట్ సందడి మొదలుకానుండటం తో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాకు జట్టులో చోటు దక్కుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.