kntv
kntv

అరన్ముల వల్లంకళిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

41 minutes ago

కేరళలోని పంబా నదిపై జరిగిన అరన్ముల ఉత్రిట్టాతి వల్లంకళిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. కేరళ సాంస్కృతిక వారసత్వం, భక్తి, సంప్రదా యాలకు ఈ వేడుక ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఓణంతో ముడిపడిన ఈ పడవల పోటీ ఐక్యత, క్రమశిక్షణను చాటుతుందన్నారు.