kntv
kntv

కింగ్ నాగార్జునకు 67వ పుట్టినరోజు..

1 hour ago

 

1986లో ‘విక్రమ్’తో సినీప్రస్థానం ప్రారంభించిన నాగార్జున.. ‘గీతాంజలి’, ‘శివ’, ‘హలోబ్రదర్’, ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా రాణించారు. నేడు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.