kntv
kntv

జియో IPOకి సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.37,700 కోట్ల టార్గెట్

1 hour ago

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.37,700 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఐపీఓ అనంతరం జియో షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది.