kntv
kntv

హైదరాబాద్‌లో దోమల బెడదపై జీహెచ్‌ఎంసీ డ్రోన్ చర్యలు

38 minutes ago

హైదరాబాద్‌లో దోమల బెడదపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు డ్రోన్లతో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. అత్తాపూర్, హైదర్‌గూడ ప్రజల ఫిర్యాదులతో ఈ చర్యలు చేపట్టగా, మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.