kntv
kntv

తెలుగు భాషా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు

56 minutes ago

తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి వంటి మహనీయులను స్మరించుకుంటూ విద్యార్థులు తెలుగు భాషా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వక్తృత్వం, వ్యాసరచన, పద్యపఠన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.