kntv
kntv

‘ఖేల్‌భూమి’గా ఉత్తరాఖండ్: సీఎం ధామి

51 minutes ago

 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. క్రీడాకారులు విద్య, ప్రత్యే క శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే ప్రపంచస్థాయి విద్య, క్రీడా సదుపాయాలు, ఆధునిక శిక్షణ అందుబాటులోకి వస్తు న్నాయని తెలిపారు. ‘దేవభూమి’, ‘వీర్‌భూమి’గా పేరున్న ఉత్తరాఖండ్ ఇక ‘ఖేల్‌ భూమి’గా ప్రపంచ పటంలో వెలుగొందనుందని అన్నారు.