kntv
kntv

రైతులకు సేంద్రీయ ఎరువులు పంపిణీ....

50 minutes ago

నందిగామ: రైతులకు మేలు చేకూర్చే విధంగా, భూసారాన్ని పరిరక్షిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిగామ మార్కెట్ యార్డులో శనివారం రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మార్కెట్ యార్డు పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి రైతులకు సేంద్రియ ఎరువులను అందజేశారు.