kntv
kntv

గిరిజన ప్రాంతాల్లో సంజీవని సేవలు ప్రారంభించిన సీఎం

58 minutes ago

అల్లూరి జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్‌లో నిర్వహించి న సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటివద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డులు కలిగిన గర్భిణితో సహా 30 మందితో మాట్లాడారు.

Click here to Read More
Previous Article
గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయం: కిషన్ రెడ్డి
Next Article
కడప నగరంలో 70 సెవెన్ ఓనర్ సంపత్ కుమార్ వ్యవహారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment