kntv
kntv

గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయం: కిషన్ రెడ్డి

56 minutes ago

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలుగును సామాన్యుల వాడుక భాషగా మార్చిన గిడుగు సేవలను కొనియాడుతూ, తెలుగు భాషా వైభవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.