kntv
kntv

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

48 minutes ago

అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద విజయం దేశానికి గర్వకారణమని, యువ తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాం క్షించారు.